వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: ఏపీఎస్ఆర్టీసీ ఉదయగిరి డిపో గ్యారేజీ ఆవరణలో ఉన్న చెట్లను వేళ్లతో సహా పెకలించి తీసుకెళ్లేందుకు ఈ నెల 11న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ రమేష్ కుమార్ తెలిపారు.
- ఈ వేలంలో 16 టేకు చెట్లు, ఒక వేప చెట్టు, 27 తురకవేప చెట్లు, రెండు పెద్ద జమాయిల్ చెట్లను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు.
- బుధవారం ఉదయం 11 గంటలకు డిపో ఆవరణలో వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉదయగిరి: ఏపీఎస్ఆర్టీసీ ఉదయగిరి డిపో గ్యారేజీ ఆవరణలో ఉన్న చెట్లను వేళ్లతో సహా పెకలించి తీసుకెళ్లేందుకు ఈ నెల 11న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ రమేష్ కుమార్ తెలిపారు. ఈ వేలంలో 16 టేకు చెట్లు, ఒక వేప చెట్టు, 27 తురకవేప చెట్లు, రెండు పెద్ద జమాయిల్ చెట్లను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు డిపో ఆవరణలో వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు నిర్ణీత సమయానికి హాజరై బహిరంగ వేలంలో పాల్గొనాలని ఆయన ప్రకటనలో కోరారు.