Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మేజర్ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులుగా షేక్ పెద్ద మస్తానీ, షేక్ రియాజ్, షేక్ నదియాతో పాటు పలువురు వార్డు సభ్యుల అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు.
  • ఉదయగిరి బిట్-1 నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి కృష్ణారెడ్డికి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
  • పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటుండగా, ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ ఆసక్తికరంగా మారుతోంది.

ఉదయగిరి మేజర్ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులుగా షేక్ పెద్ద మస్తానీ, షేక్ రియాజ్, షేక్ నదియాతో పాటు పలువురు వార్డు సభ్యుల అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయగిరి బిట్-1 నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి కృష్ణారెడ్డికి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటుండగా, ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ ఆసక్తికరంగా మారుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *