Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భైరవరం 6వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా యన్ దొరస్వామి నామినేషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భైరవరం 6వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా యన్ దొరస్వామి నామినేషన్

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండలం భైరవరం పంచాయతీలో 6వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దొరస్వామి నామినేషన్ దాఖలు చేశారు.
  • నామినేషన్ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్.పి.
  • మాలకొండ రెడ్డి, మాజీ ఎంపీపీ లెక్కల తిరుపాల్ రెడ్డి పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.

దుత్తలూరు మండలం భైరవరం పంచాయతీలో 6వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దొరస్వామి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్.పి. మాలకొండ రెడ్డి, మాజీ ఎంపీపీ లెక్కల తిరుపాల్ రెడ్డి పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ભైరవరం పంచాయతీలో ఎన్నికల సందడి నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *