Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

ఆదివాసుల హక్కుల పరిరక్షణకు పోరాడాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆదివాసుల హక్కుల పరిరక్షణకు పోరాడాలి

వార్త ముఖ్యాంశాలు

  • ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లోని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని మడావి గణేష్ అధ్యక్షతన నిర్వహించగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట నారాయణ మాట్లాడుతూ ఆదివాసీలు పోరాడి సాధించుకున్న చట్టబద్ధ హక్కులను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు.
  • ఈ కార్యక్రమంలో ఇఫ్టు నాయకులు గౌరాల సుభాష్, నాయకులు మెస్రం మారుతి, జిల్లా అధ్యక్షురాలు దీపాలక్ష్మి, నాగేందర్, దత్తు, రంభ, అరుణ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లోని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని మడావి గణేష్ అధ్యక్షతన నిర్వహించగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట నారాయణ మాట్లాడుతూ ఆదివాసీలు పోరాడి సాధించుకున్న చట్టబద్ధ హక్కులను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు నాయకులు గౌరాల సుభాష్, నాయకులు మెస్రం మారుతి, జిల్లా అధ్యక్షురాలు దీపాలక్ష్మి, నాగేందర్, దత్తు, రంభ, అరుణ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *