Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఆత్మ వారి సౌజన్యం తో అంతర్జాతీయ మహిళా రైతు దివాస్ ప్రోగ్రాం..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మ వారి సౌజన్యం తో అంతర్జాతీయ మహిళా రైతు దివాస్ ప్రోగ్రాం..

వార్త ముఖ్యాంశాలు

  • ఎలమంచిలి వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయం లో ఆత్మ వారి సౌజన్యం తో మహిళా కిసాన్ దివాస్ ప్రోగ్రాం అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం ప్రోగ్రాం మహిళా రైతులను ఉద్దేశించి జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయకులు శ్రీధర్ మాట్లాడుతూ మహిళలు మగవాళ్ళకు దీటుగా అన్ని రంగాలలో…

ఎలమంచిలి వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయం లో ఆత్మ వారి సౌజన్యం తో మహిళా కిసాన్ దివాస్ ప్రోగ్రాం అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం ప్రోగ్రాం మహిళా రైతులను ఉద్దేశించి జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయకులు శ్రీధర్ మాట్లాడుతూ మహిళలు మగవాళ్ళకు దీటుగా అన్ని రంగాలలో సాధించుకోస్తున్నారని ఇదే పురోగతి ప్రతి సంవత్సరం వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలలో దీటుగా నిలవాలని తెలియజేశారు మరియు వ్యవసాయ రంగంలో ప్రధానమైన పంటలు వరి పంట కాకుండా ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉలవలు రాగులు, కొర్రలు మొదలగు చిరుధాన్యాల పంటల వైపు కూడా మొగ్గు చూపాలని తెలియజేశారు అభ్యుదయ మహిళా రైతులకు పురస్కరించుకొని ఉత్తమ మహిళా రైతులుగా ఎలమంచిలి రాంబిల్లి మరియు అచ్యుతాపురం మండలంలో ఒక్కొక్కరికి సర్టిఫికెట్స్ జారీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎలమంచిలి వ్యవసాయ సహాయకులు సుమంతా వ్యవసాయ అధికారులు మోహన్ రావు సౌజన్య శంకర్ గోవింద తోపాటు అభ్యుదయ రైతులు శాంతమ్మ ,రత్నం, కుమారి మరియు ప్రకృతి సిబ్బంది వ్యవసాయ విస్తరణ అధికారులు దేవుడు నూకరాజు ప్రియాంక పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *