Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఆత్మహత్యయత్నం చేసుకున్న బాలిక సకాలంలో స్పందించిన 108 సిబ్బంది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆత్మహత్యయత్నం చేసుకున్న బాలిక సకాలంలో స్పందించిన 108 సిబ్బంది

వార్త ముఖ్యాంశాలు

  • మండలంలోని పాపాయిపేట తండాకు చెందిన బాదావత్ వీరన్న కుమార్తె బాదావత్ చాందిని అనే బాలిక తమ తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యయత్నం చేసుకుంది తండావాసులు సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు చెన్నారావుపేట 108 సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు…
  • అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

మండలంలోని పాపాయిపేట తండాకు చెందిన బాదావత్ వీరన్న కుమార్తె బాదావత్ చాందిని అనే బాలిక తమ తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యయత్నం చేసుకుంది తండావాసులు సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు చెన్నారావుపేట 108 సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు ఈ సందర్భంగా పైలట్ వైనాల నాగరాజు విఎంటి ప్రవీణ్ లు బాలిక చాందిని పరిస్థితి అంచనా వేసి అవసరమైన అవసర వైద్య సహాయం 108 వాహనంలో అందిస్తూ పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *