Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

*’ఆడబిడ్డ నిధి’ పథకంపై ప్రభుత్వం కసరత్తు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*’ఆడబిడ్డ నిధి’ పథకంపై ప్రభుత్వం కసరత్తు*

వార్త ముఖ్యాంశాలు

  • అమరావతి :(పున్నమి ప్రతినిధి) ఏపీలో కూటమి ప్రభుత్వం తమ "సూపర్ సిక్స్" హామీలలో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది.
  • ఈ పథకం ద్వారా ఆర్థికంగా అర్హులైన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది.
  • మహిళల ఆర్థిక సమస్యలను తగ్గించి, వారికి సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యం.

అమరావతి :(పున్నమి ప్రతినిధి)

ఏపీలో కూటమి ప్రభుత్వం తమ “సూపర్ సిక్స్” హామీలలో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా అర్హులైన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది. మహిళల ఆర్థిక సమస్యలను తగ్గించి, వారికి సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. మరోవైపు ప్రభుత్వంఈ పథకం కోసం రూ.3,300 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *