Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ):

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ):

వార్త ముఖ్యాంశాలు

  • *రైల్వే కోడూరు నియోజకవర్గం* *అన్నమయ్య జిల్లా.* *నూతన వధూవరులను ఆశీర్వదించిన కస్తూరి* అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ): అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు దివంగత రైల్వే కోడూరు మాజీ…

*రైల్వే కోడూరు నియోజకవర్గం*
*అన్నమయ్య జిల్లా.*

*నూతన వధూవరులను ఆశీర్వదించిన కస్తూరి*

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ):

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు దివంగత రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు వడ్డే చెన్నయ్య మనమరాలు వివాహము ఈరోజు అనగా 15.11.2025 వ తేదీన శనివారం నాడు తిరుమలలోని శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ గోవిందా కళ్యాణ మండపం నందు జరిగినది కార్యక్రమానికి హాజరై *సాహిత్య – కృష్ణ కిషోర్* నూతన వధూవరులను ఆశీర్వదించిన *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాధ నాయుడు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *