Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

వైసీపీ రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగించిన రామిరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైసీపీ రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగించిన రామిరెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • వైసీపీ రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగించిన రామిరెడ్డి ద్వజారెడ్డి.
  • అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ): రైల్వే కోడూరు మండలం పరిధిలోని బుజ్జ వారి పల్లి గ్రామపంచాయతీ బంగ్లామెట్ట ఎస్టి కాలనీ నందు బడ్జెట్ వారి పల్లి ఉపసర్పంచ్ సిద్దు రాయల్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు మాజీ…
  • కార్యక్రమంలో జడ్పిటిసి పాలెం కోటి రత్నమ్మ, ఉప సర్పంచ్ తోట శివ సాయి ఎంపీటీసీ బండారు మల్లికార్జున వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైసీపీ రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగించిన రామిరెడ్డి ద్వజారెడ్డి.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ): రైల్వే కోడూరు మండలం పరిధిలోని బుజ్జ వారి పల్లి గ్రామపంచాయతీ బంగ్లామెట్ట ఎస్టి కాలనీ నందు బడ్జెట్ వారి పల్లి ఉపసర్పంచ్ సిద్దు రాయల్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు మాజీ శాసనసభ సభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్న రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగించిన మండల వైస్ ఎంపీపీ రామిరెడ్డి ప్రజారెడ్డి. కార్యక్రమంలో జడ్పిటిసి పాలెం కోటి రత్నమ్మ, ఉప సర్పంచ్ తోట శివ సాయి ఎంపీటీసీ బండారు మల్లికార్జున వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *