Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

అక్రమ నిర్మాణాల తొలగింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అక్రమ నిర్మాణాల తొలగింపు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

మాదాపూర్లోని అంజయ్యనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలన్నింటినీ తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ భవనాలు నాలాల పక్కనే ఉన్నాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమన్నారు. హాస్టళ్లను నిర్మిస్తున్న సదరు బిల్డర్‌పై ఫిర్యాదులు వస్తున్నాయని, అతడి అక్రమ నిర్మాణాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *