Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెర్దనంపాడు సమీపంలో సాంకేతిక లోపంతో రహదారి మధ్యలో నిలిచిపోయింది.
  • రెండో విడత పంచాయతీ ఎన్నికల విధుల నిమిత్తం ఉదయగిరి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఎన్నికల సిబ్బందితో పాటు సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
  • బస్సు మొరాయించడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడంలో అసౌకర్యానికి గురయ్యారు.

ఉదయగిరి నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెర్దనంపాడు సమీపంలో సాంకేతిక లోపంతో రహదారి మధ్యలో నిలిచిపోయింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల విధుల నిమిత్తం ఉదయగిరి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఎన్నికల సిబ్బందితో పాటు సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు మొరాయించడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడంలో అసౌకర్యానికి గురయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *