Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షా పాదయాత్ర ను విజయవంతం చేయాలి :సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షా పాదయాత్ర ను విజయవంతం చేయాలి :సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ రేపు భారత హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా హైదరాబాదులో జరుగు పాదయాత్రలు విజయవంతం చేయాలని సౌడ రమేష్ పిలుపునివ్వడం జరిగింది.సౌడ రమేష్ మాట్లాడుతూ సర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు…

ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ రేపు భారత హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా హైదరాబాదులో జరుగు పాదయాత్రలు విజయవంతం చేయాలని సౌడ రమేష్ పిలుపునివ్వడం జరిగింది.సౌడ రమేష్ మాట్లాడుతూ సర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అరాచక శక్తులను అంతమొందించాలని అమిత్ షా గారు హైదరాబాద్ వస్తున్నారని వారు నిజాం కాలేజీ గ్రౌండ్ నుండి భుజంజాహి మార్కెట్ వరకు జరిగే మహా పాదయాత్రలో పాల్గొంటారని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి ఐలోని అంజిరెడ్డి సీనియర్ నాయకులు మల్ల శ్రీనివాస్ పల్లె కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *