Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

సహాయం కోసం విజ్ఞప్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నమస్కారం, నరసన్నపేట మండలం, ఈతపేట దగ్గర గత పది సంవత్సరాలుగా B.
  • కాగేశ్వరరావు (రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి) ఆధ్వర్యంలో అమరావతి కోచింగ్ సెంటర్ సంస్థను స్థాపించి, నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
  • ఈ కార్యక్రమంలో, ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది.

సహాయం కోసం విజ్ఞప్తి:

నమస్కారం,

నరసన్నపేట మండలం, ఈతపేట దగ్గర గత పది సంవత్సరాలుగా B. కాగేశ్వరరావు (రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి) ఆధ్వర్యంలో అమరావతి కోచింగ్ సెంటర్ సంస్థను స్థాపించి, నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో, ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. త్వరలోనే అగ్ని వీర్ మరియు అగ్నిపత్ ప్రారంభం అవుతాయి. ఈ సమయంలో, నిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సమయంలో, వారి ఫిట్నెస్ కోసం కొంత ఆహారం అవసరం అవుతుంది.

కానీ, B. కాగేశ్వరరావు గారు తన స్థాయికి తగ్గట్టు ఖర్చు పెట్టడం, ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది ఏర్పడింది. కావున, వారు సహాయం కోరుతున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత, మన సంస్థ తరఫున కోచింగ్ సెంటర్‌ను సందర్శించి, వారి ఆవశ్యకతలను పూర్తిగా అర్థం చేసుకున్నాం.

మేము సహాయం చేయడానికి కోరుకుంటున్నాము. మీరు ఈ కార్యక్రమం కోసం సహాయం అందించగలరు, దయచేసి సిక్కోలు స్వచ్ఛంద సేవాసమితి ద్వారా అందించగలరని అభ్యర్థిస్తున్నాం.

ఫోన్ నంబర్: P/G: 8985995001

ధన్యవాదాలు.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *