Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఎస్.సి చైర్మన్ జవహర్ కు సత్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఎస్.సి చైర్మన్ జవహర్ కు సత్కారం

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు,గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన ఆత్మీయ సత్కార సభలో ప్పాల్గొన్న జవాహర్,ఆయన ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం వేదికపై ప్రసంగిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్…
  • ఈ కార్యక్రమంలో గుంటూరు నియోజకవర్గ ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహ్మద్ , మాజీ మంత్రి వర్యులు, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు, లిడ్ కేప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు , రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ , గుంటూరు డిప్యూటీ…
  • ఏ.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు,గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన ఆత్మీయ సత్కార సభలో ప్పాల్గొన్న జవాహర్,ఆయన ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం వేదికపై ప్రసంగిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి వర్యులు శ్రీ కె.ఎస్ జవహర్ . ఈ కార్యక్రమంలో గుంటూరు నియోజకవర్గ ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహ్మద్ , మాజీ మంత్రి వర్యులు, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు, లిడ్ కేప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు , రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ , గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సజీల, మాజీ క్రీస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల జోషఫ్ ఇమ్మానుయేల్ మరియు ఇతర ముఖ్య నాయకులు, దళిత ప్రజా సంఘాలు, దళిత ఉద్యోగ సంఘాల జే. ఏ. సి.వారు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *