Monday, 17 August 2026
  • Home  
  • పేదింటి పెళ్లికి ఆకేపాటి దంపతుల అండ
- అన్నమయ్య

పేదింటి పెళ్లికి ఆకేపాటి దంపతుల అండ

పుల్లంపేట మండలం అనాసముద్రం గ్రామానికి చెందిన దాసరి పల్లి మంద గంగయ్య, సుబ్బమ్మ దంపతుల కుమారుడు రాము వివాహాన్ని ఆకేపాటి ఎస్టేట్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉచితంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, శ్రీమతి జ్యోతమ్మ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు. వధూవరులకు తాళిబొట్టుతో పాటు వివాహానికి అవసరమైన ఏర్పాట్లు, బంధుమిత్రులకు అల్పాహారం ఉచితంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కళ్యాణ్ రెడ్డి, శంకర్, హరి బాబు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.