Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఆర్టీసీ బస్సు ఆటో డీ ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆర్టీసీ బస్సు ఆటో డీ ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయలు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఆటో బలంగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ ను ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Uploaded Video:

ఆర్టీసీ బస్సు ఆటో డీ ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *