Wednesday, 27 May 2026
  • Home  
  • అత్యంత ఘనంగా అనపర్తి నియోజకవర్గం 10 క్లస్టర్లలో మహానాడు వేడుకలు
- తూర్పు గోదావరి

అత్యంత ఘనంగా అనపర్తి నియోజకవర్గం 10 క్లస్టర్లలో మహానాడు వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి  ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు  న్యూస్ రిపోర్టర్. అనపర్తి, 23 మే (పున్నమి ప్రతినిధి): పొలమూరు ఎస్ వి ఆర్ ఫంక్షన్ హాల్ లో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన యువ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి, పెద్ద ఎత్తున హాజరైన పసుపు సైనికులు. అనపర్తి, పొలమూరు, కుతుకులూరు, వడిశలేరు, వీరంపాలెం, బిక్కవోలు, కొమరిపాలెం, జి. మామిడాడ 1&2, పెద్దాడ గ్రామాలలో జరిగిన మహానాడు కార్యక్రమం కార్యకర్తలు అంతా డిజిటల్ హాజరు నమోదు చేయించుకుని మహానాడు కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగానికి జేజేలు పలికిన కార్యకర్తలు.

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి 

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు 

న్యూస్ రిపోర్టర్.

అనపర్తి, 23 మే (పున్నమి ప్రతినిధి): పొలమూరు ఎస్ వి ఆర్ ఫంక్షన్ హాల్ లో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన యువ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి,
పెద్ద ఎత్తున హాజరైన పసుపు సైనికులు.

అనపర్తి, పొలమూరు, కుతుకులూరు, వడిశలేరు, వీరంపాలెం, బిక్కవోలు, కొమరిపాలెం, జి. మామిడాడ 1&2, పెద్దాడ గ్రామాలలో జరిగిన మహానాడు కార్యక్రమం

కార్యకర్తలు అంతా డిజిటల్ హాజరు నమోదు చేయించుకుని మహానాడు కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించడం జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగానికి జేజేలు పలికిన కార్యకర్తలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.