Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

అత్యంత ఘనంగా అనపర్తి నియోజకవర్గం 10 క్లస్టర్లలో మహానాడు వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అత్యంత ఘనంగా అనపర్తి నియోజకవర్గం 10 క్లస్టర్లలో మహానాడు వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్.
  • అనపర్తి, 23 మే (పున్నమి ప్రతినిధి): పొలమూరు ఎస్ వి ఆర్ ఫంక్షన్ హాల్ లో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన యువ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి, పెద్ద ఎత్తున హాజరైన పసుపు సైనికులు.
  • అనపర్తి, పొలమూరు, కుతుకులూరు, వడిశలేరు, వీరంపాలెం, బిక్కవోలు, కొమరిపాలెం, జి.

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి 

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు 

న్యూస్ రిపోర్టర్.

అనపర్తి, 23 మే (పున్నమి ప్రతినిధి): పొలమూరు ఎస్ వి ఆర్ ఫంక్షన్ హాల్ లో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన యువ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి,
పెద్ద ఎత్తున హాజరైన పసుపు సైనికులు.

అనపర్తి, పొలమూరు, కుతుకులూరు, వడిశలేరు, వీరంపాలెం, బిక్కవోలు, కొమరిపాలెం, జి. మామిడాడ 1&2, పెద్దాడ గ్రామాలలో జరిగిన మహానాడు కార్యక్రమం

కార్యకర్తలు అంతా డిజిటల్ హాజరు నమోదు చేయించుకుని మహానాడు కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించడం జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగానికి జేజేలు పలికిన కార్యకర్తలు.

అత్యంత ఘనంగా అనపర్తి నియోజకవర్గం 10 క్లస్టర్లలో మహానాడు వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *