వార్త ముఖ్యాంశాలు
- నూతనంగా ఎన్నికయినా ఎం పి పి రాజేశ్వరిని మర్యాదపూర్వకముగా కలసిన నల్లజర్ల మండల పాస్టర్స్ ఫెలోషిప్ సేవకులు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 16 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, పుల్లలపాడు గ్రామంలో నివసిస్తున్న డాక్టర్ బి సీతారామయ్య కుటుంబం ఈ మధ్యకాలం లో జరిగిన ఎన్నికల్లో…
- రాజేశ్వరిని నల్లజర్ల మండలం పాస్టర్స్ ఫెలోషిప్ దైవజనులు మర్యాదపూర్వాకముగా కలసి రాజేశ్వరికి పుష్పగుచ్చాం పూలబొక్కే ) ఇచ్చి శుభాకాంక్షలు శుభాలు ) తెలియచేసారు.
- సేవకులు పాస్టర్స్ ) మాట్లాడుతూ రాజేశ్వరి మరింత సుపరిపాలన ప్రజలకు అందించాలని మరింతగా మెరుగుగా గ్రామాలను అభివృద్ధి పరచాలని దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చక్కటి జ్ఞానము ఇవ్వాలని మంచి ఆలోచన ఇచ్చి నడిపించాలని, కోరుకుంటూ వారికొరకు వారి కుటుంబం కొరకు వారి పరిపాలన కొరకు గ్రామ…
నూతనంగా ఎన్నికయినా ఎం పి పి రాజేశ్వరిని మర్యాదపూర్వకముగా కలసిన నల్లజర్ల మండల పాస్టర్స్ ఫెలోషిప్ సేవకులు
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 16
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, పుల్లలపాడు గ్రామంలో నివసిస్తున్న డాక్టర్ బి సీతారామయ్య కుటుంబం ఈ మధ్యకాలం లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఎం పి పి గా, ఎన్నికయినా బి. రాజేశ్వరిని నల్లజర్ల మండలం పాస్టర్స్ ఫెలోషిప్ దైవజనులు మర్యాదపూర్వాకముగా కలసి రాజేశ్వరికి పుష్పగుచ్చాం పూలబొక్కే ) ఇచ్చి శుభాకాంక్షలు శుభాలు ) తెలియచేసారు. సేవకులు పాస్టర్స్ ) మాట్లాడుతూ రాజేశ్వరి మరింత సుపరిపాలన ప్రజలకు అందించాలని మరింతగా మెరుగుగా గ్రామాలను అభివృద్ధి పరచాలని దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చక్కటి జ్ఞానము ఇవ్వాలని మంచి ఆలోచన ఇచ్చి నడిపించాలని, కోరుకుంటూ వారికొరకు వారి కుటుంబం కొరకు వారి పరిపాలన కొరకు గ్రామ ప్రజలకొరకు అధికారులకొరకు ప్రార్ధించి uసేవకుల ఆశీషులు శుభాలు ) వారికీ తెలియచేసారు. ఈ కార్యక్రమం లో నల్లజర్ల మండల పాస్టర్స్ ఫెలోషిప్ సేవకులు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.