Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

కొత్తగూడెం మున్సిపాలిటీలో అపరిశుభ్రత )..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కొత్తగూడెం మున్సిపాలిటీలో అపరిశుభ్రత )..

వార్త ముఖ్యాంశాలు

  • కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 29:(పున్నమి ప్రతినిధి ): కొత్తగూడెం మున్సిపాలిటీ లో అపరిశుభ్రత కారణంగా జనం వ్యాధుల భారిన పడుతున్నారు.
  • రోడ్డుపక్కన చెత్త చెదారం వెయ్యటం వల్ల కుక్కలు పశువుల బెడదా ఎక్కువగా వుంది, వాటి వలన వాహన దారులకి తీవ్ర ఇబ్బందిగా మారింది.
  • మున్సిపాలిటీ లో కుక్కల బెడదా ఎక్కువగా ఉండటం వల్ల జనం బయటికి రావాలంటే భయపడుతున్న వైనం.

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 29:(పున్నమి ప్రతినిధి ):
కొత్తగూడెం మున్సిపాలిటీ లో అపరిశుభ్రత కారణంగా జనం వ్యాధుల భారిన పడుతున్నారు. రోడ్డుపక్కన చెత్త చెదారం వెయ్యటం వల్ల కుక్కలు పశువుల బెడదా ఎక్కువగా వుంది, వాటి వలన వాహన దారులకి తీవ్ర ఇబ్బందిగా మారింది. మున్సిపాలిటీ లో కుక్కల బెడదా ఎక్కువగా ఉండటం వల్ల జనం బయటికి రావాలంటే భయపడుతున్న వైనం. పాము కాటుకంటే కుక్క కాటుకి ప్రాణం పోతుందని జనం భయందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ లో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. కనుక ఇప్పటికైనా స్పందించి తక్షణమే రోడ్లని శుభ్రం చేసి, కుక్కలని పట్టించి దూరప్రాంతాలలో వదిలివేయాలని ప్రజలు కోరుతున్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *