Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

టికెట్లలో పైరవీలకు తావులేదు: అరకు ఎమ్మెల్యే రేగం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
టికెట్లలో పైరవీలకు తావులేదు: అరకు ఎమ్మెల్యే రేగం

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ మండలంలోని మాదల, లోతేరు, గన్నెల, ఇరగాయి గ్రామ పంచాయతీల్లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు.
  • ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొని మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ఆమోదం పొందిన అభ్యర్థులను కార్యకర్తలే సూచిస్తే పార్టీ బీ-ఫామ్ అందిస్తామని, టికెట్ల విషయంలో పైరవీలకు తావులేదన్నారు.
  • నందివలస ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని అభినందించారు.

అరకులోయ మండలంలోని మాదల, లోతేరు, గన్నెల, ఇరగాయి గ్రామ పంచాయతీల్లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొని మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ఆమోదం పొందిన అభ్యర్థులను కార్యకర్తలే సూచిస్తే పార్టీ బీ-ఫామ్ అందిస్తామని, టికెట్ల విషయంలో పైరవీలకు తావులేదన్నారు. నందివలస ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని అభినందించారు. మిడ్‌డే మీల్స్ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు అందలేదని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2029లో వైఎస్ జగన్‌ను తిరిగి సీఎం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి పంచాయతీ నుంచి మహిళలు, పురుషులను సిద్ధం చేసి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో స్వాభి రామ్మూర్తి, కమ్మిడి అశోక్, కిల్లో రామన్న, విజయ్‌కుమార్, పాంగి నగేష్, కొర్ర అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *