Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

TAIKA Open Karate Championship‌లో Xtreme Martial Arts Academy విద్యార్థిని హర్షిక ఘన విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
TAIKA Open Karate Championship‌లో Xtreme Martial Arts Academy విద్యార్థిని హర్షిక ఘన విజయం

వార్త ముఖ్యాంశాలు

  • 🥋 TAIKA Open Karate Championship‌లో Xtreme Martial Arts Academy విద్యార్థిని హర్షిక ఘన విజయం హైదరాబాద్‌లో సెప్టెంబర్ 5న నిర్వహించిన TAIKA Open Karate Championship పోటీల్లో పాల్వంచకు చెందిన Xtreme Martial Arts Academy విద్యార్థిని హర్షిక అద్భుత ప్రతిభ కనబరిచి Black…
  • ఈ సందర్భంగా మరియు Grand Master కోనే సూరిబాబు ఘనంగా అభినందించారు.
  • హర్షికను SPF CI కిరణ్, Assistant Commander చంద్రశేఖర్ sir రాజ్యసభ సభ్యుడు (MP) శ్రీ రవిచంద్ర వద్దిరాజు (భారత రాష్ట్ర సమితి) హర్షిక భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

🥋 TAIKA Open Karate Championship‌లో Xtreme Martial Arts Academy విద్యార్థిని హర్షిక ఘన విజయం
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 5న నిర్వహించిన TAIKA Open Karate Championship పోటీల్లో పాల్వంచకు చెందిన Xtreme Martial Arts Academy విద్యార్థిని హర్షిక అద్భుత ప్రతిభ కనబరిచి Black Belt Grand Championship కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా మరియు Grand Master కోనే సూరిబాబు ఘనంగా అభినందించారు. హర్షికను SPF CI కిరణ్, Assistant Commander చంద్రశేఖర్ sir రాజ్యసభ సభ్యుడు (MP) శ్రీ రవిచంద్ర వద్దిరాజు (భారత రాష్ట్ర సమితి)
హర్షిక భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
హర్షిక సాధించిన ఈ ఘన విజయం పాల్వంచ ప్రాంతానికి, Xtreme Martial Arts Academyకు గర్వకారణమని తెలిపారు.
– Xtreme Martial Arts Academy, పాల్వంచ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *