Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #తాళ్లూరివెంకటేష్నాయుడు #కోటంరెడ్డిశ్రీధర్రెడ్డి #నెల్లూరురూరల్ #తెలుగుదేశంపార్టీ #TalluriVenkateshNaidu #KotamreddySridharReddy #NelloreRural #TDP

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైసీపీని వీడి టీడీపీలో చేరిన తాళ్లూరి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు తాళ్లూరి వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. పాత 22వ డివిజన్‌, ప్రస్తుత 32వ డివిజన్‌కు చెందిన ఆయన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.