संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: #ట్రంప్ #ఇరాన్ #అమెరికా #అమెరికాఎన్నికలు #మధ్యంతరఎన్నికలు #ఇరాన్‌చర్చలు #అంతర్జాతీయవార్తలు #పున్నమిన్యూస్ #Trump #Iran #USA #USMidterms #MidtermElections2026 #IranTalks #WorldNews #PunnamiNews

జాతీయ అంతర్జాతీయ

ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడులుండవు: ట్రంప్‌

అమెరికా, : నవంబర్‌ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై సైనిక దాడులను తిరిగి ప్రారంభించబోమని ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని తెలిపారు.