Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #local issues

పశ్చిమ గోదావరి

ఇరగవరం లో కనీస సౌకర్యాల కోసం వీధి పోరాటం

పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండల హెడ్ క్వార్టర్ లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆనుకొని ఉన్న కాలనీలో రోడ్డు నిర్మాణము జరగకపోవడం వల్ల మరియు కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం నుండి ఇక్కడ ప్రజలు వీధి పోరాటాన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించారు.