Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #Hingoli

జాతీయ అంతర్జాతీయ

అధికారి హత్య దారుణం వెనుక ఉన్న అసలు కారణాలు వెలికి తీయాలి

మహారాష్ట్రలోని హింగోలీలో ఇండియన్‌ ఆయిల్‌ సేల్స్‌ మేనేజర్‌ మహేశ్‌ పెళ్లే హత్యను రక రకాలుగా చర్చలు జరుపుతున్న యి . అయితే ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని కొందరు కోరుతున్నారు. మూసివున్న పంపును సీల్‌ చేసేందుకు వెళ్లిన అధికారిపై ఆపరేటర్‌ కుమారుడు కత్తితో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు.