Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #బెంగాల్ఆరోగ్యపథకం #వైద్యసేవలు #క్యాన్సర్‌చికిత్స #పున్నమిన్యూస్ #WestBengalHealthScheme #WBHS #AIIMS #HealthcareAccess #HealthNews #PunnamiNews

జాతీయ అంతర్జాతీయ

బెంగాల్‌ ఆరోగ్య పథకంలో విస్తరణ

పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, అర్హులైన కుటుంబ సభ్యుల ఆరోగ్య పథకంలో మరో ఐదు ఎయిమ్స్‌ కేంద్రాలకు గుర్తింపు ఇచ్చారు. పాట్నా, గువాహటి, కల్యాణి, భువనేశ్వర్‌, దేవ్‌ఘర్‌ కేంద్రాల్లో ముందస్తు అనుమతి లేకుండా చికిత్స పొందవచ్చు. పథకంలోని ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్‌ శస్త్రచికిత్సలకు రేట్లను కూడా నిర్ణయించారు.