Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: కార్తిగై దీపోత్సవం

భక్తి

తిరుపరంకుండ్రంపై వెలిగిన కార్తిగై జ్యోతి

తమిళనాడులోని మదురై సమీపంలో తిరుపరంకుండ్రం కొండపై శనివారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీపత్తూన్ శిలాస్తంభం వద్ద కార్తిగై జ్యోతిని వెలిగించారు. ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం, ఆలయ పరిపాలన బాధ్యతలను విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌లకు అప్పగించింది. కొండపై కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు.