Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #కమిషన్సంస్కరణలు #బీమావార్తలు #బీమాఏజెంట్లు #పున్నమిన్యూస్ #IRDAI #InsuranceReforms #InsuranceCommission #InsuranceAgents #PublicConsultation #PolicyholderProtection #PunnamiNews

బీమా

కమిషన్‌ సంస్కరణలు దశలవారీగా అమలు

ప్రతిపాదిత కమిషన్‌ మార్పులతో బీమా సంస్థలు, పంపిణీదారుల వ్యాపారాలకు అంతరాయం కలిగించడం తమ ఉద్దేశం కాదని అజయ్‌ సేథ్‌ తెలిపారు. క్రమబద్ధమైన మార్పు లక్ష్యమన్నారు. అభిప్రాయాల సమర్పణకు అక్టోబర్‌ 25 గడువు ఉండగా, సంప్రదింపుల తర్వాత ముసాయిదా నిబంధనలు రానున్నాయి. తుది అమలు తేదీ ఖరారు కాలేదు.