Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

PGRSలో 70 ఫిర్యాదుల స్వీకరణ. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు తొలి ప్రాధాన్యం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
PGRSలో 70 ఫిర్యాదుల స్వీకరణ. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు తొలి ప్రాధాన్యం.

వార్త ముఖ్యాంశాలు

  • PGRSలో 70 ఫిర్యాదుల స్వీకరణ.
  • వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు తొలి ప్రాధాన్యం.
  • కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో జిల్లా ఎస్పీ ఎస్.

PGRSలో 70 ఫిర్యాదుల స్వీకరణ. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు తొలి ప్రాధాన్యం.
కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ప్రజల నుంచి 70 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *