Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

PDTR: సెల్లార్లలో వ్యాపారాలు.. పార్కింగ్ ఎక్కడ.?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
PDTR: సెల్లార్లలో వ్యాపారాలు.. పార్కింగ్ ఎక్కడ.?

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరులో ట్రాఫిక్ సమస్య నివారణకు ASP విభుకృష్ణ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.
  • అయితే కొందరు మున్సిపల్ అధికారుల అండతో సెల్లార్లలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
  • స్థానిక గాంధీరోడ్డులో మునిసిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులు లేని షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్లో బట్టల దుకాణం ఏర్పాటు చేశారు.

ప్రొద్దుటూరులో ట్రాఫిక్ సమస్య నివారణకు ASP విభుకృష్ణ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. అయితే కొందరు మున్సిపల్ అధికారుల అండతో సెల్లార్లలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. స్థానిక గాంధీరోడ్డులో మునిసిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులు లేని షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్లో బట్టల దుకాణం ఏర్పాటు చేశారు. సెల్లార్లను ఖాళీ చేయించి పార్కింగ్ ఏర్పాటు చేస్తామన్న అధికారుల మాటలు ఏమయ్యాని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *