వార్త ముఖ్యాంశాలు
- ప్రొద్దుటూరు మహిళ శిల్పారెడ్డి..
- భర్త ఈశ్వరరెడ్డిని సుపారీ గ్యాంగ్తో హత్య చేయించేందుకు ప్రయత్నించిన కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- వారి నుంచి మారణాయుధాలు, రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ASP విభుకృష్ణ తెలిపారు.
ప్రొద్దుటూరు మహిళ శిల్పారెడ్డి.. భర్త ఈశ్వరరెడ్డిని సుపారీ గ్యాంగ్తో హత్య చేయించేందుకు ప్రయత్నించిన కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మారణాయుధాలు, రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ASP విభుకృష్ణ తెలిపారు. నిందితుల్లో శిల్పారెడ్డి, సుధీర్ సహా మరో తొమ్మిది మంది ఉన్నారు. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని శిల్పారెడ్డి ప్రియుడు సుధీర్తో కలిసి ఈ కుట్ర పన్నింది.