Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

LB నగర్ బోనాల పండుగ లొ పాల్గున్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
LB నగర్ బోనాల పండుగ లొ పాల్గున్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు

వార్త ముఖ్యాంశాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఈ రోజు భువనగిరి పట్టణం లోని స్థానిక LB నగర్ లొ పెద్దమ్మ తల్లి బోనాల ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పాల్గున్నారు ఈ…
  • కూర వెంకటేష్.
  • ఎనబోయిన జహంగీర్.తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి

ఈ రోజు భువనగిరి పట్టణం లోని స్థానిక LB నగర్ లొ పెద్దమ్మ తల్లి బోనాల ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పాల్గున్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు భువనగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పై ఉండాలి అని ఆ అమ్మ వారిని ముక్కు కున్నారు ఈ కార్యక్రమం లొ గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ గారు మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు. కూర వెంకటేష్. ఎనబోయిన జహంగీర్.తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *