Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఈ రోజు భువనగిరి పట్టణం లొ ని స్థానిక కుమ్మరి వాడ లొ శ్రీ కృష్ణ యాదవ్ సంఘ ఆధ్వర్యంలో లొ కృష్ణ అష్టమి పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేసి అన్న దాన…
  • శంకర్.
  • వాడిచార్ల కృష్ణ యాదవ్.

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి

ఈ రోజు భువనగిరి పట్టణం లొ ని స్థానిక కుమ్మరి వాడ లొ శ్రీ కృష్ణ యాదవ్ సంఘ ఆధ్వర్యంలో లొ కృష్ణ అష్టమి పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేసి అన్న దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ పోత్నాక్ ప్రమోద్ కుమార్. శంకర్. వాడిచార్ల కృష్ణ యాదవ్. కైరంకొండ వెంకటేష్.తోటకూరి వెంకటేష్.పిట్టల బాలరాజు ప్రదీప్. శరత్.సాయి తదితరులు పాల్గున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *