Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

గిరిజనులు రిజర్వేషన్ పెంపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *గిరిజనుల రిజర్వేషన్ పెంపు చిరస్మరణీయం* - *బిఆర్ఎస్ గిరిజన నేతలు* మాజీ ముఖ్యమంత్రివర్యులు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు ఈ రాష్ట్ర గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ఆరు శాతంగా ఉన్న తమ గిరిజన రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచి గిరిజనుల అభివృద్ధికి చారిత్రాత్మక…
  • ఈ సమావేశంలో బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరసింహ పాల్గొన్నారు.

*గిరిజనుల రిజర్వేషన్ పెంపు చిరస్మరణీయం* – *బిఆర్ఎస్ గిరిజన నేతలు* మాజీ ముఖ్యమంత్రివర్యులు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు ఈ రాష్ట్ర గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ఆరు శాతంగా ఉన్న తమ గిరిజన రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచి గిరిజనుల అభివృద్ధికి చారిత్రాత్మక అడుగులు వేశారని ఈరోజు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ గిరిజన నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు ఇస్లావత్ రామ్ చందర్ నాయక్, రమావత్ వాల్యా నాయక్, ధరావత్ గాంధీ నాయక్ లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరసింహ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *