Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
గూడూరు

Harikrishna

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
Harikrishna

కోటలో శ్రీ చైతన్య విద్యార్థులు హరితోదయ ర్యాలీ

పర్యావరణ పరిరక్షణపై ప్లా కార్డులతో అవగాహన

గాంధీ బొమ్మ వద్ద భారీ మానవహారం..

పున్నమి న్యూస్ హరికృష్ణ జులై 14 కోట
కోట పట్టణంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా, మిషన్ హరితోదయ,కార్యక్రమం లో భాగంగా ప్రిన్సిపాల్ గోన్ చిరంజీవి ఆధ్వర్యంలో మంగళవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గోపాల్ రెడ్డి విగ్రహం నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన గాంధీ బొమ్మ వరకు సాగింది. పచ్చదనం పర్యావరణం యొక్క ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం నింపేలా విద్యార్థులు తమ చేతుల్లో ఫ్లా కార్డులు పట్టుకొని పర్యావరణాన్ని అనుకూల నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. అనంతరం గాంధీ బొమ్మ కూడల వద్ద ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి వారి మానవహారంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ బాధ్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఓన్ చిరంజీవి మాట్లాడుతూ మానవ మన కడుపు వృక్షాలు ఎంతో ప్రాణదారమని చెట్లు పెంచడం ద్వారా మాత్రమే మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది అని తెలిపారు. మొక్కల నాటడం వల్ల నేల కోతను నివారించవచ్చుని భూష్ణోగ్రతలో సమతుల్యతను సాధించవచ్చుని వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాతావరణ చేశారు. ఏ కార్యక్రమంలో అకాడమీ క్ డిం కస్తూరయ్యా ఇన్చార్జి వేణుగోపాలు జోనలా వీటి ఠాగూర్ తో పాటు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయ తర సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Harikrishna

Leave a comment

Your email address will not be published. Required fields are marked *