Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

వార్త ముఖ్యాంశాలు

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు Sep 25, 2026, స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
  • హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.160 పెరిగి రూ.1,52,840కి చేరింది.
  • 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ.1,40,100కు చేరుకుంది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
Sep 25, 2026,
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.160 పెరిగి రూ.1,52,840కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ.1,40,100కు చేరుకుంది. మరో వైపు కేజీ వెండి ధర రూ.2,50,000గా కొనసాగుతుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *