వరంగల్ భద్రకాళి ఆలయంలో ఉగాది సందడి
ఉగాది పండుగ సందర్భంగా వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో…