Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

వార్త ముఖ్యాంశాలు

  • వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు - ఆరోగ్య శ్రీ నిధుల దుర్వినియోగం చేసినట్లు గుర్తించిన అధికారులు - ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్ లో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ డిఎస్పీ నారాయణ రెడ్డి - 2021 - 2024లలో సుమారు రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందని…

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

– ఆరోగ్య శ్రీ నిధుల దుర్వినియోగం చేసినట్లు గుర్తించిన అధికారులు
– ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్ లో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ డిఎస్పీ నారాయణ రెడ్డి
– 2021 – 2024లలో సుమారు రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు..!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *