Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజు రాంబాయి చిత్ర యూనిట్*_

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజు రాంబాయి చిత్ర యూనిట్*_

వార్త ముఖ్యాంశాలు

  • _వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజు వెడ్స్ రంబాయి చిత్ర యూనిట్ ముందుగా వల్లభ గణపతిని దర్శించుకొని అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ మా చిన్న సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు అమ్మవారి అనుగ్రహంతో ఈ సినిమా మంచి విజయం తో దూసుకెళుతుందని…

_వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజు వెడ్స్ రంబాయి చిత్ర యూనిట్ ముందుగా వల్లభ గణపతిని దర్శించుకొని అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ మా చిన్న సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు అమ్మవారి అనుగ్రహంతో ఈ సినిమా మంచి విజయం తో దూసుకెళుతుందని భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త తోను పు నూరి వీరన్న అర్చకులు నాగరాజ్ శర్మ సిద్దయ్య గారు సూపర్డెంట్ క్రాంతి కుమార్ కటకం రాములు ధర్మకర్త తదితరులు పాల్గొన్నారు._

Leave a comment

Your email address will not be published. Required fields are marked *