చీకోడులో మల్లన్న సాగర్ కాలువ శుభ్రత పనులు – త్వరలో నీటి సరఫరా కోసం అధికారులతో చర్చలు
ముస్తాబాద్/ ఫిబ్రవరి/ పున్నమి ప్రతినిధి ఈజు చీకోడు గ్రామంలో మల్లన్న సాగర్ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడిక, చెట్లు మరియు చెత్తను JCB సహాయంతో తొలగించడం జరిగింది. కాలువలో ఎలాంటి…