Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

చీకోడులో మల్లన్న సాగర్ కాలువ శుభ్రత పనులు – త్వరలో నీటి సరఫరా కోసం అధికారులతో చర్చలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చీకోడులో మల్లన్న సాగర్ కాలువ శుభ్రత పనులు – త్వరలో నీటి సరఫరా కోసం అధికారులతో చర్చలు

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తాబాద్/ ఫిబ్రవరి/ పున్నమి ప్రతినిధి ఈజు చీకోడు గ్రామంలో మల్లన్న సాగర్ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడిక, చెట్లు మరియు చెత్తను JCB సహాయంతో తొలగించడం జరిగింది.
  • కాలువలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు.
  • అలాగే, మల్లన్న సాగర్ నీళ్లు త్వరలోనే గ్రామానికి చేరుకునేలా అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.

ముస్తాబాద్/ ఫిబ్రవరి/ పున్నమి ప్రతినిధి
ఈజు చీకోడు గ్రామంలో మల్లన్న సాగర్ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడిక, చెట్లు మరియు చెత్తను JCB సహాయంతో తొలగించడం జరిగింది. కాలువలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు.
అలాగే, మల్లన్న సాగర్ నీళ్లు త్వరలోనే గ్రామానికి చేరుకునేలా అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మన ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఆస రంజిత్, 6వ వార్డు మెంబర్ బనక నాగరాజ్ యాదవ్, ఎమ్మార్వో మరియు మండల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *