Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ముస్తాబాద్ టిఆర్ఎస్ మండల శాఖ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ముస్తాబాద్ టిఆర్ఎస్ మండల శాఖ

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ముస్తాబాద్ బి ఆర్ ఎస్ మండల శాఖ

ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్‌లోని శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహం సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే సామాజిక సేవలో భాగంగా ఆటో కార్మికులకు ఆరోగ్య బీమా కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ముస్తాబాద్ టిఆర్ఎస్ మండల శాఖ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *