బైంసా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అబ్దుల్ కలాం జయంతి ఘనంగా చేసినారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఉర్దూ ఆధ్వర్యంలో డా. నహేదా తబస్సుం మాట్లాడుతూ భారత రత్న, మాజీ రాష్ట్రపతి, ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానీయుడు, మిసైల్ మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని…