Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

డీసీసీ అధ్యక్షుని ఎంపికలో, ఏఐసిసి పరిశీలకులు నిర్మల్ రాక.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డీసీసీ అధ్యక్షుని ఎంపికలో, ఏఐసిసి పరిశీలకులు నిర్మల్ రాక.

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ అక్టోబర్ 13 ( పున్నమి ప్రతినిధి ) నిర్మల్ జిల్లా: నిర్మల్ లో జరిగిన నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా పరిశీలకులు అజయ్ సింగ్ గారిని పీసీసీ పరిశీలకులు సోమవారం మంజులాపూర్ రోడ్డులోని…
  • ఈకార్యక్రమంలో కుచాడి శ్రీహరి రావు, డా.యస్.
  • వేణుగోపాల చారీ, వాజిద్ అహ్మద్, అజర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ అక్టోబర్ 13 ( పున్నమి ప్రతినిధి )

నిర్మల్ జిల్లా: నిర్మల్ లో జరిగిన నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా పరిశీలకులు అజయ్ సింగ్ గారిని పీసీసీ పరిశీలకులు సోమవారం మంజులాపూర్ రోడ్డులోని మారుతి ఇన్ హోటల్ లో * “సంఘటన, శ్రీజన్, అభియాన్ ” కార్యక్రమంలో సన్మానం చేసిన, నిర్మల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు జునైద్ మెమన్. ఈకార్యక్రమంలో కుచాడి శ్రీహరి రావు, డా.యస్. వేణుగోపాల చారీ, వాజిద్ అహ్మద్, అజర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *