ఘనంగా బంగల్ పేట్ నిర్మల్ దుర్గామాత శోభాయాత్ర
ఈరోజు విజయదశమి పురస్కరించుకొని బంగాల్పేట్ నిర్మల్ దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించుకుంటున్నారు .దీనిలో భాగంగా మాల ధరించిన మాత స్వాములు ,బాల స్వాములు ,కన్యాసాములు ,గురు స్వాములు అందరూ కలిసి గల్లి పెద్దలు…