కోడేరు మండల సమస్యలపై ఎంపీడీవో, తహసీల్దార్లకు సిపిఎం వినతి
కోడేరు: మండలంలోని పలు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం (మార్కిస్ట్) మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్లకు వినతిపత్రం సమర్పించారు. కోడేరు ప్రాథమిక ఆరోగ్య…