10 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ పెంపు
పున్నమి న్యూస్: హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు డిమాండ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సెప్టెంబర్ 8న ఆరోగ్య, వైద్య మరియు…