Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

ఆడబిడ్డలపై దాడి.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆడబిడ్డలపై దాడి.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

వార్త ముఖ్యాంశాలు

  • మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడికి సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.
  • సీఎం క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టబోమన్నారు.
  • వెయ్యి రోజుల ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామనే భయంతోనే తమను అడ్డుకున్నారని ఆరోపించారు.

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడికి సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. సీఎం క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టబోమన్నారు. వెయ్యి రోజుల ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామనే భయంతోనే తమను అడ్డుకున్నారని ఆరోపించారు. ఘటనపై హైకోర్టును ఆశ్రయించామని, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *