బీజేపీకి సీనియర్ నాయకుడు నూనె హనుమంతరావు రాజీనామా అశ్వారావుపేటలో మళ్లీ తెరపైకి వచ్చిన వర్గపోరు
కొత్తగూడెం జనవరి (పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు నూనె హనుమంతరావు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కొనసాగుతున్న వర్గపోరుతో విసిగి…